EPISODE · Jun 16, 2023 · 3 MIN
ఓ పని విజయవంతంగా పూర్తిచేయడం ఎలా!
from TALRadio Telugu · host Touch A Life Foundation
పని ఆరంభించకుండానే… ఏవైనా అడ్డంకులు వస్తాయేమో అని చెప్పి ఊరకుండిపోయేవారు కొందరు. పని చేయాలి అనే లక్ష్యంతో మొదలైనప్పటికీ, ఏదన్నా ఆటంకం ఎదురవగానే దాన్ని వదిలేసేవారు కొందరు. తుదికంటూ లక్ష్యం కోసం శ్రమించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటివారి గురించి చెప్పే ఓ చిన్న కథ ఇది. కథ చిన్నదే కానీ ఎప్పటికీ మర్చిలేం. ఓసారి మీరే విని చూడండి. Many have goals but only few succeed in reaching them. Here is an interesting story of how a Guru has taught his disciples about sticking to ones journey and reaching his goal. Do follow our Spotify channel for more interesting and inspirational stories. Script & Voice: Geetha #talradiotelugu #touchalaife #talradio #goal #motivation #inspiration
Embed this episode
Ready to play
ఓ పని విజయవంతంగా పూర్తిచేయడం ఎలా!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.