EPISODE · Aug 13, 2024 · 3 MIN
ఒత్తిడిని జయిద్దాం ...హ్యాపీగా ఉందాం
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనలోని ఆనందాన్ని సంతోషాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలకు కాస్త దూరంగా ఉండండి. ఎదుటివారిలో తప్పులన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే ఒక జీవితం సరిపోదు.. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లను గుచ్చిగుచ్చి చూస్తూ ఆనందానికి దూరం కాకండి.. మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే మార్గాలు వెతకండి. ఒత్తిడిని జయిస్తే ఆనందం మీవెంటే.. ఇలాంటి ఎన్నో చిట్కాలను తెలుసుకునేందుకు ఈ పోడ్కాస్ట్ వినండి Host : Geetha #TALRadioTelugu #Happiness #StressFree #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
ఒత్తిడిని జయిద్దాం ...హ్యాపీగా ఉందాం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.