EPISODE · Apr 18, 2025 · 27 MIN
Outside ఫుడ్ తినడం మానేయాలంటే ఏం చేయాలి ? | Know Your Plate -40
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అయితే బయట రక రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపించేటప్పుడు వాటిని తినాలనిపించటం సహజం. కానీ ఇటువంటి ఆహారం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మరి ఈ బయట ఫుడ్ ను తినటం మానేయాలి అంటే మనం ఏమి చెయ్యాలి? ఒకవేళ తినాల్సి వస్తే, ఎలాంటి ఆహారాన్ని తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు. వినండి మరి.Our health depends on what we eat, but it's natural to crave street food. In this podcast, nutritionist Ashrita Vissapragada shares tips on how to avoid unhealthy food and what precautions to take if you must eat outside.Host: RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #HealthyEating #StreetFoodTips #NutritionAdvice #EatSmart #WellnessChoices #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
Outside ఫుడ్ తినడం మానేయాలంటే ఏం చేయాలి ? | Know Your Plate -40
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.