EPISODE · Dec 30, 2023 · 23 MIN
పాలపళ్ల గురించి తెలియాల్సిన విషయాలు! | DenTAL Care - 4
from TALRadio Telugu · host Touch A Life Foundation
పాలపళ్లు ఊడిపోయి శాశ్వతంగా పళ్లు రావడం సహజంగానే కనిపించవచ్చు. అలాగని వీటికి సంబంధించిన సమస్యలను అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పటి ఆహారం, అలవాట్ల వల్ల చిన్నపిల్లల్లోనే పళ్లకు సంబంధించి ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే పీడియాట్రిక్ డెంటిస్ట్ ను సందర్శించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ఈవారం చిన్నారుల పళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ దంతవైద్యులు, హరీష్ తెన్నేటి గారి నుంచి మరిన్ని వివరాలు. Primary teeth also known as baby teeth or milk teeth are the first set of teeth in the growth and development of a child. Though baby teech is a natural process, it can encounter many hiccups and challenges. Here is Dr.Harish Tenneti, Oral and Maxillofacial Surgeon sharing some interesting aspects about pediatric dentistry. Host : Jayasree Expert : Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number : 9182674723 Website :https://www.violetera.in/ #TALRadioTelugu #HarishTenneti #DenTALCare #oralhealth #milkteeth #touchalife #talradio
Embed this episode
Ready to play
పాలపళ్ల గురించి తెలియాల్సిన విషయాలు! | DenTAL Care - 4
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.