EPISODE · Jan 6, 2024 · 33 MIN
పాలపళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు! | DenTAL Care – 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
పంటి విషయంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలే తక్కువ. అలాంటిది ఇక పిల్లల విషయంలో చెప్పేదేముంది. నిజానికి వారి పళ్ల విషయంలోనే మరింత శ్రద్ధ ఉండాలి. లేకపోతే, అవి జీవితాతం వారిని ఇబ్బంది పెట్టవచ్చు. పళ్లు సరిగా ఎదగకపోవడం, వంకర పోవడం, పుచ్చిపోవడం లాంటి సవాలక్ష సమస్యలు పిల్లల పంటి విషయంలో ఎదురవుతూ ఉంటాయి. మనమే వాటిని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. సంరక్షణ, చికిత్సల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అందుకే ఈసారి చిన్నారుల పాలపళ్ల గురించి తెలుసుకుని తీరాల్సిన విషయాలు చెబుతున్నారు ప్రముఖ దంతవైద్యులు హరీష్ తెన్నేటిగారు. Teeth of kids are often neglected. Infact, it is their teeth which should be treated with much care and caution. Here is an interesting episode which deals with with important topics regarding paediatric dentistry. Host : Jayasree Expert : Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number : 9182674723 Website :https://www.violetera.in/ #TALRadioTelugu #BabyTeeth #Dental #dentalcare #paediatricdentistry #touchalife #talradio
Embed this episode
Ready to play
పాలపళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు! | DenTAL Care – 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.