EPISODE · Jan 12, 2024 · 26 MIN
పాలు తాగడం అవసరమా! Know Your Plate 30
from TALRadio Telugu · host Touch A Life Foundation
తల్లిపాలతోనే మన ఆహారం మొదలవుతుంది. ఎదుగుతున్నా… పాలతోనే శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. శాకాహారులకు దక్కని కొన్ని పోషకాలు, పాల ద్వారాలనే లభిస్తాయి. అందుకే పాలు తాగితీరాల్సిందే అని చాలామంది నమ్మకం. ఇందులో వాస్తవం ఎంత? పోషకాలు అందేందుకు మరో మార్గం లేదా! ఇదే విషయం మీద ఈసారి నో యువర్ ప్లేట్ ఎపిసోడ్లో చర్చించే ప్రయత్నం జరిగింది. పాలు తాగడం గురించి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వినితీరాల్సిన మాటలివి. Milk is often considered a complete food for all our nutritional needs. However, there might be many who don’t prefer to drink milk due to lactose resistance or economic factors. Vegans prefer not to drink milk as it is a major dairy product. So what about the notion that everyone should drink milk? Should milk be a permanent part of our balanced diet? Here is renowned nutritionist Asritha Vissapragada shattering all the myths around the compulsion of drinking milk. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #Milk #AsrithaVissapragada #touchalife #talradio #jayasree
Embed this episode
Ready to play
పాలు తాగడం అవసరమా! Know Your Plate 30
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.