పారిస్ లో పుట్టి... తెలుగు భాషను మెచ్చి... | మన రచయితలు | Season - 2 | Episode - 7 episode artwork

EPISODE · Jul 30, 2026 · 38 MIN

పారిస్ లో పుట్టి... తెలుగు భాషను మెచ్చి... | మన రచయితలు | Season - 2 | Episode - 7

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఫ్రాన్స్‌లో పుట్టారు...కానీ తెలుగు భాషను ప్రేమించారు...తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువాదం చేస్తూ... ఫ్రాన్స్ విద్యార్థులకు తెలుగు బోధిస్తూ... రెండు దేశాల మధ్య భాషా, సాంస్కృతిక వారధిగా నిలిచారు ప్రముఖ ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు!బుర్రకథలపై పరిశోధనతో మొదలైన ఆయన ప్రయాణం... క్రమంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అభిమానం పెంచుకున్నారు. స్వయంగా తెలుగు వారిని కలిసి, భాషను లోతుగా అధ్యయనం చేశారు. తెలుగు-ఫ్రెంచ్ డిక్షనరీ తయారు చేశారు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ పాఠకులకు చేరవేయడంలో ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం కూడా ఫ్రాన్స్‌లో విద్యార్థులకు తెలుగు బోధిస్తూ, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.మరి అసలు… తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్‌లోకి ఎలా అనువదిస్తున్నారు? వేమన పద్యాలు, జానపద సాహిత్యం, తెలుగు సంస్కృతి గురించి ఆయన అభిప్రాయాలేమిటి? విదేశాల్లో తెలుగు భాష భవిష్యత్తుపై ఆయన ఏమంటున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Born in France...But fell in love with the Telugu language.Professor Daniel Najar, a renowned scholar, not only learned Telugu but also became a bridge between France and Telugu culture by translating Telugu literature into French and teaching Telugu to students in France.What began as a research interest in Burrakatha gradually grew into a deep admiration for Telugu language, literature, and culture. He interacted closely with Telugu-speaking communities, studied the language in depth, created a Telugu–French dictionary, and worked tirelessly to introduce Telugu literature to French readers.Even today, he continues to teach Telugu in France and remains committed to promoting the language and bringing it global recognition.How does he translate Telugu literature into French? What are his views on Vemana’s poetry, Telugu folklore, and Telugu culture? What does he think about the future of the Telugu language outside India?Professor Daniel Najar shares these fascinating insights and many more in this week's Mana Rachayitalu podcast.Don't miss this inspiring conversation. Listen now!Guest: Professor Daniel NajarHost: Renu Sree #TALRadioTelugu #ManaRachayithalu #DanielNeyers #DanielNazers #FrenchScholar #TeluguLanguage #TeluguLiterature #FrenchAndTelugu #TeluguLovers #ManaRachayithaluPodcast #TALRadio  

Episode metadata supplied by the publisher feed · Published Jul 30, 2026

Embed this episode

Ready to play

పారిస్ లో పుట్టి... తెలుగు భాషను మెచ్చి... | మన రచయితలు | Season - 2 | Episode - 7

0:00 38:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 38 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 30, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!