EPISODE · Aug 25, 2026 · 13 MIN
పార్టనర్ వీసా ఫీజును $11,710కు ఎందుకు పెంచారు? త్వరగా వీసా రావాలంటే ఏం చేయాలి?
ఆస్ట్రేలియా పార్టనర్ వీసా ఫీజు తాజాగా $11,710కి పెరిగింది. ఒకేసారి $2,345 పెంచడంతో, ప్రపంచంలోనే ఖరీదైన కుటుంబ వీసా విధానాల్లో ఆస్ట్రేలియా ఒకటిగా నిలిచింది. అసలు ఈ భారీ పెంపునకు కారణమేంటి? వీసా త్వరగా రావాలంటే ఏం చేయాలి? దీనిపై అడిలైడ్‌కు చెందిన రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సంతోష్ కుమారి గారు మనతో మాట్లాడుతున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
పార్టనర్ వీసా ఫీజును $11,710కు ఎందుకు పెంచారు? త్వరగా వీసా రావాలంటే ఏం చేయాలి?
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.