EPISODE · Oct 15, 2023 · 24 MIN
పాట ఉన్నంతవరకు తన పేరు వినబడుతుంది... | సాహితీ స్రవంతి - 41
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఒక సినీగేయ రచయిత శ్రోతల మీద, విమర్శకుల మీద ఎంత ఉన్నతమైన ప్రభావం చూపించగలరు అన్నదానికి ఉదాహరణ మజ్రూహ్ సుల్తాన్ పురి. ఈ రోజు మనం వినే క్లాసికల్ సినీ గీతాలు ఎన్నో ఆయన కలం నుంచి వచ్చినవే. అందుకే దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. అయిదు దశాబ్దాల పాటు, హిందీ చలన చిత్రం మీద తనదైన ముద్రవేసిన మజ్రూహ్ సుల్తాన్ పురి గురించి మరెన్నో ఆసక్తికరమైన అంశాలు, ఈ సాహితీస్రవంతి ఎపోసోడ్ లో. Majrooh Sultanpuri is a unique writer who has been highly impressive through out his career as a hindi lyric writer over a span of five decades. His songs were equally praised by the listeners as well as critics which is the reason why he has won the prestigious Dada Saheb Phalke. Here is an episode dedicated to this wonderful poet. #talradiotelugu #sahithisravanthi #MAJROOHSULTANPURI #varalaanand #touchalife #talradio
Embed this episode
Ready to play
పాట ఉన్నంతవరకు తన పేరు వినబడుతుంది... | సాహితీ స్రవంతి - 41
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.