EPISODE · May 26, 2026 · 26 MIN
Passion.. Profession.. రెండిట్లోనూ గెలిచిన విహాన్ విదుర్! | Vijeta | Part - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఉద్యోగం ఒక వైపు… కల మరో వైపు… రెండింటినీ బ్యాలెన్స్ చేసిన కథే విహాన్ విదుర్ గారిది!గతవారం ఆయన ప్రయాణంలో… ఇండియాలో B.Tech పూర్తి చేసి అమెరికాలో IT రంగంలో Senior Leadగా స్థిరపడినా… సినిమాపై ఉన్న ప్యాషన్‌ను ఎలా కొనసాగించారో తెలుసుకున్నాం కదా! అలాగే Acting, Direction, Cinematography నేర్చుకుని… తన షార్ట్ ఫిల్మ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా తెచ్చుకున్నారో కూడా విన్నాం.ఇప్పుడు Part-2లో… ఆయన filmmaking journey వెనుక ఉన్న సవాళ్లు, creative process, నేర్చుకున్న పాఠాలు, future goals గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు.కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ Podcast తప్పకుండా inspiration అవుతుంది… అస్సలు మిస్ అవ్వకండి!A job on one side… a dream on the other… Vihaan Vidur’s story is all about balancing both!Last week, we explored his journey—how he completed his B.Tech in India, built a successful career in the IT field in the USA as a Senior Lead, and still never let go of his passion for cinema. We also saw how he learned Acting, Direction, and Cinematography, and earned international recognition through his short films.Now in Part 2, he opens up about the challenges behind his filmmaking journey, his creative process, lessons learned along the way, and his future goals.This Podcast is truly an inspiration for everyone who dreams big—don’t miss it!Host: Renu SreeGuest: Vihan Vidur#TALRadioTelugu #VihaanVidur #InspiringJourney #PodcastEpisode #FilmmakingJourney #DreamBig #FollowYourPassion #Storytellers #CreativeJourney #FilmInspiration #ShortFilmMaker #ActingJourney #DirectionLife #Cinematography #MotivationDaily #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
Passion.. Profession.. రెండిట్లోనూ గెలిచిన విహాన్ విదుర్! | Vijeta | Part - 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.