పచ్చని వ్యాపారం పదిమందికీ సాయం! | అరుణ దారా | స్త్రీశక్తి - 11 episode artwork

EPISODE · Oct 9, 2023 · 18 MIN

పచ్చని వ్యాపారం పదిమందికీ సాయం! | అరుణ దారా | స్త్రీశక్తి - 11

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రతి ఆడపిల్ల ప్రతినెలా అనుభవించే రుతుస్రావం, తన జీవితంలో చాల ముఖ్యమైన ఘట్టం. అలంటి సున్నితమైన సమయంలో ఆరోగ్యం, శుచి-శుభ్రత చాల ముఖ్యం. రసాయనాలతో కూడిన సింథటిక్ సానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలను గూర్చి తెలుసుకున్న అరుణ గారు, సమాజానికి తనవంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నారు. ఆ దిశగా ఆలోచిస్తుండగా మరొక స్నేహితురాలి సహకారంతో, "అప్నా గ్రీన్" అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా సహజ పదార్థాలతో, రసాయన రహితమైన సానిటరీ నాప్కిన్స్ తయారీని మొదలుపెట్టారు. దీని ప్రయోజనాల గురించి జనానికి తెలిసేలా అవగాహన ప్రచారాలు చేస్తున్నారు. ఆడపిల్లలను రోగాలనుండి కాపాడడమే కాకుండా, మన భూతల్లిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన TALRadio వ్యాఖ్యాత, నిఖిత గారితో కలిసి, ఇంతటి గొప్ప సంకల్పం కోసం కృషి చేస్తున్న "అప్నా గ్రీన్" వ్యవస్థాపకురాలు అరుణ దారా గారి ప్రయాణం విందాం ఈ వారం స్త్రీ-శక్తి సంచికలో. Menstruation is a very delicate phase for girls and women. Being healthy and hygienic is of utmost importance during this phase. However, when Hyderabad based employee Aruna Dhara has noticed the harmful affects of synthetic sanitary napkins on a woman's health, she decided to do something about it. After trying to create awareness about stopping the usage of these sanitary napkins, she realised there is a need to develop natural sanitary napkin that is chemical-free and earth-frinedly. With the help of a friend, she has started her own company "Apna Green" which manufactures sanitary napkins using natural ingredients and making it chemical-free. Along with helping women to use natural sanitary napkins at affordable prices, they are also doing their best on protecting our Mother Earth. To know more about her journey as an entreprenuer, join our host Nikhita in this week's episode of Stree-Shakthi. Host: Nikhitha Nellutla Guest: Aruna Dhara #TALRadioTelugu #StreeShakthi #ApnaGreen #ArunaDhara #Eco-FriendlySanitaryNapkins #Woman'sHealth #TALRadio #TouchALife #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Oct 9, 2023

Embed this episode

Ready to play

పచ్చని వ్యాపారం పదిమందికీ సాయం! | అరుణ దారా | స్త్రీశక్తి - 11

0:00 18:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 18 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on October 9, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!