EPISODE · May 24, 2024 · 31 MIN
పద్దతిగా వండితే ..ఆహారం ఔషధమే ! Know Your Plate - 38
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన పెద్దలు ఆహారాన్ని ఔషధంగా భావించేవారు. అంతే నిబద్ధతతో వంట చేసే పద్ధతి ఉండేది. కానీ కాలం మారిపోయింది. మనం వాడే నూనెలు, వేయించే తీరు, పాత్రలు… అన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చేశాయి. దీని వల్ల ఔషధం సంగతి పక్కన పెడితే, మనం తినే ఆహారమే అనేక అనారోగ్యాలకు దారి తీస్తోందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మనం తినే పదార్థాలలోని పోషకాలు ఒంటికి అందేలా, పద్ధతిగా ఎలా వండాలో చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడగారు. Our elders used to consider food as medicine. Truly so! What we eat is what makes us. However, with changing lifestyle, the way we are cooking our food has definitely changed. From the temperature of cooking to utensils used in the process, every thing has changed. Here is a way to get back to the basics. Let’s listen the perfect way of cooking to retain the nutrients and provide health us… from renowned nutritionist Asritha Vissapragada. Host: Jayaree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #NutritionShow #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
పద్దతిగా వండితే ..ఆహారం ఔషధమే ! Know Your Plate - 38
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.