EPISODE · Nov 19, 2025 · 3 MIN
పెద్దవారి కోసమే ఈ ఇల్లు!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఒంటరితనాన్ని దూరం చేసి, వృద్ధుల జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఒక మంచి ఇల్లు ఉంది… అదే ఖమ్మంలోని 'మహాత్మా గాంధీ డే కేర్ సెంటర్'! ఇక్కడికి ప్రతిరోజూ ఎంతో మంది పెద్దవారు వచ్చి, ఆటలాడుతూ, పాటలు పాడుతూ సరదాగా కాలం గడుపుతారు! ఒంటరితనం, అనారోగ్యం, కౌన్సిలింగ్, పెన్షన్ సాయం... వంటి ఎన్నో సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది! ఈ పాడ్కాస్ట్ వినండి… మీకే తెలుస్తుంది… అసలు ఆ ఇల్లు ప్రత్యేకత ఏంటో, వారు చేసే మంచి పనులు ఏంటో…!A beautiful space in Khammam — the Mahatma Gandhi Day Care Centre — is bringing joy back into the lives of the elderly by helping them overcome loneliness and stay active through games, music, and community bonding. This podcast explores how the center supports seniors with counseling, health assistance, pensions, and emotional care. #TALRadioTelugu #ElderCare #SeniorWellbeing #DayCareCentre #KhammamStories #CommunitySupport #HealthyAging #PodcastStory #HumanityFirst #LonelinessRelief #CompassionInAction #PositiveImpact #SocialGood #CareForElders #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
పెద్దవారి కోసమే ఈ ఇల్లు!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.