పేదరికాన్ని ఓడించి… యుద్ధాన్ని దాటి… విజేతగా ఎదిగిన కథ! episode artwork

EPISODE · Aug 9, 2023 · 12 MIN

పేదరికాన్ని ఓడించి… యుద్ధాన్ని దాటి… విజేతగా ఎదిగిన కథ!

from TALRadio Telugu · host Touch A Life Foundation

కియా! కార్ల ప్రపంచంలో తనదైన గుర్తింపు ఉన్న బ్రాండ్. ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది ఓ సాధారణ వ్యక్తి అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఓ వ్యక్తి విజయం అతని నేపధ్యం, పరిస్థితులను బట్టి కాక, తన సాధన వల్లే ఖాయం అవుతుందని కియా చరిత్ర స్పష్టం చేస్తుంది. తన 18వ ఏట జపానులో ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లిన ‘కిం చుల్ హో’ తన కొరియా దేశానిఇక తిరిగి వెళ్లి… ఇప్పుడు మనం చెప్పుకొంటున్న సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆ కథ విందాం రండి! Kia is now a known brand in the world of cars. However, it’s journey from humble beginnings to a corporate giant is indeed fascinating. Kia was founded by Kim Chul Ho, who at 18 went to Japan to work at a steel factory. Kim returned to Korea and set up a company to make bicycle parts, later moving to complete bicycles… and then to cars. Let’s listen to his fascinating story. Script & Voice: Geetha #talradiotelugu #kiamotors #Kia #Kiamotorsindia #touchalife #talradio #matemantram #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Aug 9, 2023

Embed this episode

Ready to play

పేదరికాన్ని ఓడించి… యుద్ధాన్ని దాటి… విజేతగా ఎదిగిన కథ!

0:00 12:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 12 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 9, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!