పేపర్లో వార్త చదివి.. జీవితాలు మారుస్తున్న వ్యక్తి! | CHARCHA With Real Leaders - 3 episode artwork

EPISODE · Jun 16, 2026 · 22 MIN

పేపర్లో వార్త చదివి.. జీవితాలు మారుస్తున్న వ్యక్తి! | CHARCHA With Real Leaders - 3

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రతిరోజూ పేపర్‌లో ఎన్నో వార్తలు వస్తుంటాయి... కానీ వాటిలోని సమస్యను చూసి వెంటనే స్పందించే మనుషులు చాలా అరుదు!అలాంటి అరుదైన సమాజ సేవకుడే రఘు అరికపూడి గారు!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో... సామాజిక సేవకులు రఘు అరికపూడి గారి ప్రయాణం వారి మాటల్లోనే మీకోసం!ఉద్యోగం చేస్తూనే తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ, వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. పత్రికల్లో వచ్చే కథనాలను ఆధారం చేసుకుని, అవసరంలో ఉన్న కుటుంబాలను స్వయంగా వెతికి చేరుకుని సహాయం చేయడం ఆయన చేస్తున్న సేవ ప్రత్యేకత.సమాజ సేవ వైపు ఆయనను నడిపించిన ఆలోచనలు, ఎదురైన అనుభవాలు, వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ప్రయాణం, అలాగే ప్రతి ఒక్కరూ సమాజానికి ఎలా తోడ్పడవచ్చో.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోండి.మిస్ అవ్వకండి!వింటూ ఉండండి... talradio.orgEvery day, newspapers are filled with countless news stories… but people who actually notice a problem and respond immediately are truly rare!One such rare social changemaker is Mr. Raghu Arikapudi.In this episode of “Charcha With Real Leaders”, presented by TALRadio in association with South India’s CSR Summit, we bring you his inspiring journey in his own words.While working a regular job, he has been dedicating a major part of his earnings to social service, standing by thousands of underprivileged families. What makes his work truly unique is his approach, he reads newspaper reports, personally identifies families in need, and reaches out to help them directly.In this podcast, explore what inspired him to choose the path of service, the experiences he encountered along the way, his journey of bringing light into thousands of lives, and how every individual can contribute to society in their own way.Don’t miss it!Listen now at talradio.orgGuest: Raghu ArikapudiHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #RaghuArikapudi #SocialService #RealLeader #InspiringJourney #CommunityService #HumanityFirst #SocialImpact ##TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Jun 16, 2026

Embed this episode

Ready to play

పేపర్లో వార్త చదివి.. జీవితాలు మారుస్తున్న వ్యక్తి! | CHARCHA With Real Leaders - 3

0:00 22:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 22 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 16, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!