EPISODE · Apr 2, 2025 · 4 MIN
పిల్లల బుక్ రీడింగ్ కోసం ఒక రోజు
from TALRadio Telugu · host Touch A Life Foundation
పిల్లల్లో బుక్ రీడింగ్ పట్ల ఆసక్తి పెంచడం కోసం, చదవటం అలవాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకుంటున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ గా. ప్రతి ఏడాది ఏప్రిల్ 2 న ఇంటర్నేషనల్ children's బుక్ రీడింగ్ డే చేస్తారు. ఈ రోజున రకరకాల ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ పెంచే ప్రయత్నం చేస్తూ ... కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు.April 2 is celebrated as International Children's Book Reading Day to encourage reading habits in kids by introducing new books and engaging programs.Host : Kiranmai#TALRadioTelugu #ChildrensBooks #ReadingHabit #BookLovers #LiteracyMatters #ReadMore #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
పిల్లల బుక్ రీడింగ్ కోసం ఒక రోజు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.