పిల్లలకి ప్రకృతి పాఠాలు... భవిష్యత్తుకు భరోసా! | Meghana Musunuri | స్ఫూర్తి కిరణాలు episode artwork

EPISODE · Aug 13, 2026 · 40 MIN

పిల్లలకి ప్రకృతి పాఠాలు... భవిష్యత్తుకు భరోసా! | Meghana Musunuri | స్ఫూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు…చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడం కూడా నేర్పాలి!అనే ఆలోచనతో… చదువుతో పాటు, పేరెంటింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పని చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు… మేఘన ముసునూరి గారు!ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకురాలిగా, బోధివృక్ష ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్‌గా… అలాగే Save Water and Nature (SWAN) ద్వారా పిల్లల్లో పర్యావరణంపై అవగాహన పెంచుతూ, ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు.పిల్లలతో కలిసి ప్రకృతి పరిరక్షణ కోసం ఎలాంటి పనులు చేయొచ్చు? పేరెంటింగ్‌ను ఒక స్కిల్‌గా ఎందుకు నేర్చుకోవాలి? పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించడం ఎందుకు ముఖ్యం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… మేఘన ముసునూరి గారు!విద్యతో పాటు జీవితాన్ని నేర్పించే ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని…అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!Children need more than just lessons from textbooks…They also need to learn how to understand and connect with the world around them!With this thought, Meghana Musunuri Garu has been inspiring many through her work in education, parenting, and environmental conservation.As the founder of Fountainhead Global School and Chairperson of Bodhi Vriksha Educational Society, she is also working through Save Water and Nature (SWAN) to create environmental awareness among children and encourage them to care for nature.How can children get involved in protecting nature? Why should parenting be learned as a skill? Why is it important to help children understand and care for the environment? Meghana Musunuri Garu shares her thoughts and experiences on these and many other interesting topics in this podcast.A truly inspiring journey that goes beyond education and teaches children about life…Don’t miss it… Give it a listen! Guest: Meghana Musunuri Host: Adarsh#TALRadio #SpurthiKiranalu #MeghanaMusunuri #SaveWaterAndNature #SWAN #Parenting #Education #EnvironmentalAwareness #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Aug 13, 2026

Embed this episode

Ready to play

పిల్లలకి ప్రకృతి పాఠాలు... భవిష్యత్తుకు భరోసా! | Meghana Musunuri | స్ఫూర్తి కిరణాలు

0:00 40:50

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 40 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 13, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!