EPISODE · Jun 9, 2023 · 25 MIN
పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి | Know Your Plate 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
పిల్లలే మన జీవితం. వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలనేదే మన ప్రయత్నం. అందుకు అనుగుణంగానే ఆహారం అందించాలి అనుకుంటాం. కానీ ఇది సాధ్యమవుతోందా అంటే అనుమానమే. పిల్లలు తినే తీరు మారుతోంది, శరీర శ్రమ ఉండటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి... ఇన్ని సవాళ్ల మధ్య వాళ్ల ఎదుగుదలకు సాయపడేలా సమతుల ఆహారాన్ని అందించడం ఎలా! అన్న అనుమానానికి జవాబే ఈ ఎపిసోడ్. Kids are our world and our effort is to turn them more healthier and stronger. However there are many challenges to this resolution. Junk foods, sedentary lifestyle, pollutants, adulteration and many other causes are turning into hurdle for us. Here is an interesting episode that shares valuable information of what kind of food is to be provided and in which form. Expert: Asritha Vissapragada, Nutritionist Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected]
Embed this episode
Ready to play
పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి | Know Your Plate 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.