EPISODE · Jun 16, 2023 · 29 MIN
పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? లంచ్ బాక్సులో ఏం పెట్టాలి?
from TALRadio Telugu · host Touch A Life Foundation
పిల్లల ఆహారం పెద్ద సమస్యే. వాళ్ల అవసరానికి తగినంత శక్తి అందాలి. ఎదుగుదలకు సాయపడే పోషకాలు ఉండాలి. జంక్ ఫుడ్స్ దూరంగా ఉంచాలి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా… అది వారి మీద శాశ్వతమైన ప్రభావం చూపిస్తుంది. ఇక వారి లంచ్ బాక్సులో ఏం ఉండాలనేది మరో సమస్య. ఇలాంటి విషయాలన్నింటినీ ప్రముఖ పోషకాహార నిపుణురాల ఆశ్రితగారి ముందు ఉంచింది టాల్ రేడియో. దానికి చాలా ఆసక్తికరమైన, పాటించదగిన జవాబులు వచ్చాయి. అవేంటో మీరే వినండి! Meeting the food requirement of children is indeed a huge problem. The food we provide has to give them enough strength for day to day activities and help in their growth. Junk and unhealthy food has to be avoided. Any negligence in this care would result a long term devastating effect on their health. Planning their lunch box is yet another challenge. Here is our nutritionist sharing her unique vision about such issues. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #nutrition #asritha #touchalife #talradio #jayasree
Embed this episode
Ready to play
పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? లంచ్ బాక్సులో ఏం పెట్టాలి?
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.