EPISODE · May 28, 2026 · 40 MIN
పిల్లలు మాట్లాడితే మార్పు మొదలవుతుంది | Special Interview | School Radio
from TALRadio Telugu · host Touch A Life Foundation
“పిల్లలు మాట్లాడరు” అనేది సమస్య కాదు…“వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు” అనేదే అసలు సమస్య!అందుకే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు, ఆత్మవిశ్వాసానికి ఒక వేదికగా మారుతోంది School Radio.10,000+ విద్యార్థులు, టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి…7,000+ unique voicesను ప్రపంచానికి వినిపిస్తూ…22 రాష్ట్రాల్లో పిల్లల ఆలోచనలకు ఒక వేదికగా మారింది ఈ రేడియో.రేడియోలో మాట్లాడడం నేర్పించే ప్రయత్నం మాత్రమే కాదు ఇది… భయంతో, సిగ్గుతో మౌనంగా ఉండిపోయే పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక అద్భుతమైన ప్రయాణం.మైక్ ముందు ధైర్యంగా మాట్లాడటం నుంచి… తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం వరకు… communication skills, creativity, leadership, teamwork వంటి ఎన్నో life skillsను పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో ఈ పాడ్కాస్ట్ లో వివరించారు… ఆ సంస్థ co - founder అరుణ గారు!స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్ధి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! మిస్ అవ్వకండి!“Children don’t speak” is not the real problem…“The real problem is that they are not given the opportunity to speak.”That’s why School Radio has become a platform for creativity and confidence in children.By training more than 10,000+ students and teachers,and amplifying 7,000+ unique voices to the world,this initiative has reached 22 states, giving children’s thoughts a powerful platform.This is not just about teaching kids to speak on radio…It is a journey that builds confidence in children who were once silent due to fear and shyness.From speaking confidently in front of a microphone… to freely expressing their thoughts…children are developing essential life skills like communication, creativity, leadership, and teamwork.In this podcast, the journey and vision behind this powerful initiative is beautifully explained by the co-founder, Aruna.A must-listen episode for every parent, teacher, and student!Don’t miss it!Host: BharathGuest: Aruna Katragadda#SchoolRadio #ChildDevelopment #CommunicationSkills #CreativeLearning #StudentVoices #FutureSkills #PodcastTelugu
Embed this episode
Ready to play
పిల్లలు మాట్లాడితే మార్పు మొదలవుతుంది | Special Interview | School Radio
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.