EPISODE · May 19, 2025 · 31 MIN
ప్లాంట్ ఫిజియాలజీ నుండి సామాజిక సేవ వరకు.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్ఫూర్తికిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాణి దిట్టకవి గారిని కలుసుకుందాం.. గుంటూరు లో పుట్టి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్లాంట్ ఫిజియాలజీ చేసి, PhD చేసి, అమెరికా వచ్చి, అనేక సంస్థలలో పనిచేసిన ఈమె.. సమాజ సేవ వైపు ఎలా మళ్లారు? తనకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .In this week’s SpurtiKiranalu podcast, we meet Dr. Vani Dittakavi—born in Guntur, educated at HCU and the US, who transitioned from a science career to community service. She shares her inspirations and the impactful work she is doing for society.Host : RenusreeGuest : Dr. Vani Dittakavi#TALRadioTelugu #Inspiration #WomenInSTEM #CommunityService #TeluguPodcast #SpurthiKiranalu #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ప్లాంట్ ఫిజియాలజీ నుండి సామాజిక సేవ వరకు.. వాణి దిట్టకవి గారి ప్రయాణం | స్పూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.