"ప్లాట్ ఫాం పిన్ని " రచయిత శ్రీ సలీం. episode artwork

EPISODE · Aug 17, 2019 · 17 MIN

"ప్లాట్ ఫాం పిన్ని " రచయిత శ్రీ సలీం.

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కధాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "ప్లాట్ ఫాం పిన్ని " రచయిత శ్రీ సలీం. మానవీయ అంశాలను సరికొత్త కోణంలో చూసి, నిరాడంబరమైన భావాలను , నిరలంకారమైన భాషతో చెప్పడం శ్రీ సలీం ప్రత్యేకత.నానాటికీ అంతరించిపోతున్న మానవ సంబంధాలను , అంతరించిపోతున్న జాతులతో పోల్చి చెప్పి రచయిత ఒక ఆందోళన వ్యక్తం చేసారు కథలో. కథలో ప్లాట్ ఫామ్ పిన్ని జీవిత నేపథ్యం తెలుసుకున్నాక , రచయిత ఆందోళన సమంజసం అనిపించడమే కాదు, మనకు కూడా మనసులో ఆందోళన కలుగుతుంది. నిస్వార్థ చింతనతో , కేవలం మానసిక తృప్తి , ఆనందం కోసం అయినవాళ్ళను ఆదరించి భోజనం పెట్టే ప్లాట్ ఫారం పిన్ని లాంటి వ్యక్తులు అరుదుగా కాదు , అసలు కనిపించని రోజులు వచ్చేశాయి. రచయిత కథలో బట్ట మేక పక్షిని ప్రతీకాత్మకంగా చూపిస్తూ తులసి పిన్ని కధ చెప్పినా , ఇపుడున్న పరిస్థితుల్లో ప్లాట్ఫారం పిన్ని లాంటి వాళ్ళు సలీంగారి కథలో తప్ప ప్రస్తుత వాస్తవిక ప్రపంచంలో లేరు గాక లేరు. కథలో ఒక ఉదాత్త భావన , ఆలోచన ఒక పాత్రద్వారా వ్యక్తం కావడం మాత్రమే ఈ కథ ప్రత్యేకత. వినండి.....ఈ వారం కథ "ప్లాట్ ఫాం పిన్ని " రచయిత శ్రీ సలీం. 🙏 మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖ సాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Aug 17, 2019

Embed this episode

NOW PLAYING

"ప్లాట్ ఫాం పిన్ని " రచయిత శ్రీ సలీం.

0:00 17:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 17 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 17, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!