పల్లె అందాలు - తీరని ముచ్చట్లు - శ్రీమతి నళిని నారాయణ |మా ఊరు - 49  episode artwork

EPISODE · Aug 25, 2025 · 20 MIN

పల్లె అందాలు - తీరని ముచ్చట్లు - శ్రీమతి నళిని నారాయణ |మా ఊరు - 49

from TALRadio Telugu · host Touch A Life Foundation

పల్లెటూరు అంటేనే పంట పొలాలు, పిల్లల ఆటలు, బతుకమ్మ పాటలు, స్కూల్లో పాఠాలు… వంటివి అన్నీ గుర్తొస్తాయి కదా! స్వచ్ఛమైన మనసులతో, కల్మషం లేని మనుషులు ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవడం... లేత మనసులతో, చిలిపి ఆలోచనలతో చిన్నపిల్లందరూ ఒకదగ్గర కలిసి ఆడుకోవడం వంటివి అన్నీ చూస్తే… ఎంత ముచ్చటగా ఉంటుందో కదా! అచ్చం అటువంటి జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ నళిని నారాయణ గారు ‘మా ఊరు’ కార్యక్రమంలో మనందరినీ మళ్ళీ ఒకసారి మన చిన్న నాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్తున్నారు… మీరు కూడా మళ్ళీ మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మిస్ అవ్వకుండా ఈ పాడ్కాస్ట్ ను వినండి!The podcast "Maa Ooru" by Nalini Narayan takes us back to the nostalgic memories of village life—fields, festivals, childhood games, and heartfelt bonds. A journey that rekindles the innocence and joy of our childhood days.Host : UshaGuest : Nalini Narayana#TALRadioTelugu #VillageMemories #MaaOoruPodcast #ChildhoodNostalgia #RuralLifeStories #NaliniNarayan #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Aug 25, 2025

Embed this episode

Ready to play

పల్లె అందాలు - తీరని ముచ్చట్లు - శ్రీమతి నళిని నారాయణ |మా ఊరు - 49

0:00 20:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 20 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 25, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!