EPISODE · Jan 13, 2024 · 28 MIN
పళ్ళ విషయం లో పొరపాట్లు | DenTAL Care - 6
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ చిన్న అలవాటు చూసేందుకు పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. ఆ వ్యక్తికీ అంత ప్రమాదకంరగా తోచకపోవచ్చు. కానీ ఆ చిన్న అలవాటే… చాలా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇంతే కాదు! పళ్లకు సంబంధించిన మరెన్నో అలవాట్లు చిగుళ్లు, పళ్లను శాశ్వతంగా దెబ్బతినవచ్చు. నిజానికి ఈ అలవాట్ల వెనకాల మానసిక కారణాలు కూడా ఉంటాయి. వాటిని విస్మరిస్తే, సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే కేవలం దంతవైద్యుడిగానే కాకుండా, భావోద్వేగాల నిపుణుడిగా ఉన్న హరీష్ తెన్నేటిగారు ఈ విషయమైన కొన్ని మంచి విషయాలను పంచుకుంటున్నారు. In the recent episode of DenTAL Care featuring Dr. Harish Tenneti, an Oral & Maxillofacial Surgeon, the spotlight was on teeth grinding. Dr. Tenneti discussed the causes, inevitable pain, and expert advice on managing and preventing this widespread issue. Viewers gained valuable insights to bolster their oral health knowledge in this informative and engaging episode. Host : Jayasree Expert : Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number : 9182674723 Website :https://www.violetera.in/ #talradiotelugu #dentalcare #HarishTenneti #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
పళ్ళ విషయం లో పొరపాట్లు | DenTAL Care - 6
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.