EPISODE · Jan 27, 2024 · 22 MIN
పళ్లను బిగపెట్టినా, కొరికినా… నొప్పి, నష్టం తప్పవు! DenTAL Care - 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
కొందరికి పళ్లు బిగపెట్టడం ఓ అలవాటు. చిన్నగా తోచే ఈ అలవాటు వెనుక ఓ ఉద్వేగం ఉండవచ్చు. అది చిగుళ్ల, పంటి సమస్యలకు దారి తీయవచ్చు. పళ్లు కొరకడం లాంటి మిగతా అలవాట్లూ ఇంతే! ఈవారం ఇదే సమస్య గురించి విశ్లేషించబోతున్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. కేవలం దంత వైద్యంలోనే కాకుండా, మానసిక శాస్త్రంలోనూ నైపుణ్యం ఉన్న హరీష్ గారి మాటలు వినితీరాల్సిందే! Clenching and biting of teeth isn’t just a habit. It might be the expression of a hidden or suppressed emotion. Such habits would result in damaging our teeth and gums. Here is renowned Doctor Harish sharing the reasons behind such habits and ways to deal with them. Being an emotional expert, Dr. Harish is going to share an interesting analysis about these habits and ways to cope with them. Host: Jayasree Expert: Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number: 9182674723 Website:https://www.violetera.in/ #talradiotelugu #DenTALCare #DrHarishTenneti #BadOralHabits #OralHealth #touchalife #talradio
Embed this episode
Ready to play
పళ్లను బిగపెట్టినా, కొరికినా… నొప్పి, నష్టం తప్పవు! DenTAL Care - 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.