EPISODE · Jun 23, 2023 · 26 MIN
పండంటి బిడ్డ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - Epi 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆహారం శక్తిని అందించే ఇంధనం మాత్రమే కాదు… ఆరోగ్యానికి పెట్టుబడి. అందుకే పోషకాహార నిపుణులు కేవలం బలాన్ని అందించే ఆహారాన్ని మాత్రమే సూచించరు. మన జీవనశైలి, శారీరిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. అలాంటి ఓ ప్రత్యేకమైన స్థితి గర్భధారణ. ప్రెగ్నెన్సీ ముందు, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డకు ఆస్కారం ఉంటుందో ఈవారం నో యువర్ ప్లేట్ కార్యక్రమంలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు చెబుతున్నారు. Food isn’t just a fuel that drives us. It’s an investment to our health. This is why nutritionists won’t just suggest food that gives immense energy. They keep in mind, our lifestyle and requirements. One such unique situation is pregnancy. In this episode of Know Your Plate, our nutritionist is going to share some valuable information about the food to be taken for a healthy baby. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #nutrition #pregnancy #knowyourplate #prepregnancy #touchalife #talradio
Embed this episode
Ready to play
పండంటి బిడ్డ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - Epi 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.