EPISODE · Jul 3, 2026 · 29 MIN
పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8
from TALRadio Telugu · host Touch A Life Foundation
వీరి ATM... డబ్బు ఇవ్వదు… కానీ, కడుపు నిండా అన్నం పెడుతుంది!కరోనా సమయంలో వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న వేళ...ఎంతమందికైనా, ఎప్పుడైనా, ఎంతైనా ఆహారం అందించేలా "Rice ATM" అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు… రామదాస్ పట్టి గారు!ఈ Rice ATM ద్వారా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంతో పాటు... ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం… ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు!ఆయనకు వచ్చిన ఒక చిన్న ఆలోచన కొన్ని వేల మంది జీవితాలకు ఎలా భరోసాగా మారింది? సేవ చేయాలంటే డబ్బు కంటే మనసు, సమయం, సంకల్పమే ఎందుకు ముఖ్యం…? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ మనతో పంచుకున్నారు.సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Rice ATM వ్యవస్థాపకులు రామదాస్ పట్టి గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!This ATM doesn’t dispense money... it serves a plate of food!At a time when thousands of families were struggling with hunger during the COVID-19 pandemic, Mr. Ramadas Patti came up with a simple yet powerful idea—Rice ATM, ensuring that anyone in need could access food, anytime.Through this initiative, he has not only provided meals to people facing hunger but has also created livelihood opportunities for those who lost their jobs and supported underprivileged families with essential groceries and other forms of assistance.How did one simple idea become a lifeline for thousands of people? Why does creating social impact require more compassion, time, and determination than money?Find out in this inspiring episode!A must-listen podcast for anyone who wants to make a meaningful difference in society.As part of "Charcha With Real Leaders", presented by TALRadio in partnership with South India’s CSR Summit, listen to the inspiring journey of Rice ATM Founder Mr. Ramadas Patti, in his own words.Guest: Ramu DosapatiHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #RiceATM #RamadasPatti #FoodForAll #ZeroHunger #HungerRelief #SocialImpact #CommunityService #ChangeMaker #SocialEntrepreneur #InspiringStories #Leadership #CSR #SouthIndiasCSRSummit #Podcast #Inspiration #Humanity #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.