పొరుగుదేశంలో అక్షరం తోడయ్యింది | రాధిక మంగిపూడి | మన రచయితలు - 38 episode artwork

EPISODE · Feb 8, 2024 · 30 MIN

పొరుగుదేశంలో అక్షరం తోడయ్యింది | రాధిక మంగిపూడి | మన రచయితలు - 38

from TALRadio Telugu · host Touch A Life Foundation

రాధిక మంగిపూడి పేరు తెలుగు పాఠకులకు పరిచయమే. కేవలం కథలు, కవితల ద్వారానే కాకుండా పద్యాలతోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. సింగపూరులో ఉంటూ అక్కడి సాంస్కృతిక వేదికలతో కలిసి తెలుగు భాష, సంప్రదాయాల వ్యాప్తికి కృషి చేశారు. గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం పేరుతో తన కన్న ఊరి గురించీ ప్రచారం, సేవ చేస్తున్నారు. ఈ అరుదైన రచయిత్రితో సంభాషించే ప్రయత్నం చేసింది టాల్ రేడియో. Radhika Mangipudi is a known writer for telugu readers. Radhika has also striven hard to promote Telugu language and literature in Singapore. Here is an interesting talk with her sharing the journey through literature and social work. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #RadhikaMangipudi #teluguliterature #touchalife #talradio #TALPodcasts

Episode metadata supplied by the publisher feed · Published Feb 8, 2024

Embed this episode

Ready to play

పొరుగుదేశంలో అక్షరం తోడయ్యింది | రాధిక మంగిపూడి | మన రచయితలు - 38

0:00 30:52

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 30 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 8, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!