ప్రారంభంతో పాటూ కొనసాగింపు ముఖ్యం! | కె.గీత Part - 1 | మన రచయితలు - 61 episode artwork

EPISODE · Jul 11, 2024 · 31 MIN

ప్రారంభంతో పాటూ కొనసాగింపు ముఖ్యం! | కె.గీత Part - 1 | మన రచయితలు - 61

from TALRadio Telugu · host Touch A Life Foundation

కె.గీత రచయిత్రిగా తెలుగు పాఠకులకు పరిచయమే! కథ, కవిత్వం, వ్లాగ్, వ్యాసం… ఎలాంటి రచనలో అయినా తనదైన ముద్రతో పాఠకులను మెప్పించగలరు. భాష పట్ల తనకు ఉన్న అనురక్తితో అందులోనే ఉన్నత చదువు అందుకున్నా… అదే కెరీర్ కావడం మరో విశేషం. ఒకవైపు కెరీర్, మరోవైపు రచనలతో పాటుగా సాహితీ వేదికల్లో చురుగ్గా పాల్గొనే గీతగారు మంచి గాయని, లఘుచిత్ర నిర్మాత, నెచ్చెలి అంతర్జాల పత్రిక సంస్థాపకులు కూడా! ఇన్ని విశేషాలున్న తన సాహితీ ప్రయాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది టాల్ రేడియో! తన బాల్యం, కెరీర్, ఇష్టమైన రచనలు… లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఈ భాగంలో వినవచ్చు. K. Geeta is a known name for Telugu as well as English readers. Her poetry, stories and articles were well received by critics and readers. She is also known for her active participation in literary activities sharing her views and encouraging others to shape their perspectives. She is also the founder of Neccheli Internet magazine. Here is an interesting conversation about her journey into literature and her writings. Host : KL Surya Guest : K. Geetha #TALRadioTelugu #Neccheli #KGeeta #ManaRachayitalu #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Jul 11, 2024

Embed this episode

Ready to play

ప్రారంభంతో పాటూ కొనసాగింపు ముఖ్యం! | కె.గీత Part - 1 | మన రచయితలు - 61

0:00 31:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 31 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 11, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!