EPISODE · May 6, 2024 · 20 MIN
ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 1 | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ 40 ఏళ్ల క్రితం సంగతి. కొంతమంది యువకులు సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశంతో బెజ్జిపురంలో ఓ యూత్ క్లబ్ స్థాపించారు. గాంధి కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తమ వంతుగా సాధించాలి అనుకున్నారు. సంస్థ చిన్నదే… కానీ ఆశయం గొప్పది. లక్ష్యం ఉన్నతమైంది. అందుకే ఒకో ఏడాది గడిచేకొద్దీ విద్య, వైద్యం… ఇలా అన్ని రంగాల్లోనూ వేల మంది జీవితాలను ప్రభావితం చేశారు. ప్రధానమంత్రి సైతం తన మన్ కి బాత్ కార్యక్రమంలో కేవలం నైపుణ్యం కల్పించడమే కాకుండా, ఉపాధిని కూడా అందిస్తున్న బెజ్జిపురం అంటూ అభినందించే స్థాయికి చేరుకున్నారు. అలాంటి అపురూపమైన సంస్థ అధ్యక్షుడిని టాల్ రేడియో కలిసింది. సంస్థ ప్రయాణం నుంచి ప్రభావం వరకు ఆశ్చర్యరమైన విషయాలు ఎన్నో తెలుసుకుంది. This is an interesting conversation with Shri Prasada Rao, president of Bejjipuram Youth Club. YCB has recently attracted the attention of the nation after being referred by Prime Minister Narendra Modi for its role in inculcating skills and providing livelihood for the rural needy. Started with a great ambition of achieving Gandhi’s Gram Swaraj, YCB has achieved remarkable milestones in the fields such as education and health. Here is it’s journey! Host : K L Surya #talradiotelugu #spurthikiranalu #YouthClubBejjipuram #YCB #MPrasadaRao #touchalife #talradio #TALPoadcast
Embed this episode
Ready to play
ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 1 | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.