EPISODE · May 13, 2024 · 17 MIN
ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ప్రసాదరావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండవ భాగమిది. ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించినట్టు… ఈ సంస్థ ఉపాధి కల్పనను ఎలా సాధిస్తోంది? నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకా సమాజం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆలోచింపచేసే జవాబులు వినిపిస్తాయి. సామాన్యులకు కూడా సేవ చేయాలన్న స్ఫూర్తి రగిలిస్తాయి. మీరే వినండి! Here is the second part of our conversation with Prasada Rao, founder of Bejjipuram Youth Club. In this episode we are going to know how this organisation is being successful in creating livelihood along with skill development as mentioned by the Prime Minister Narendra Modi in his Man Ki Baat. Prasada Rao also shares some interesting experiences in his life dedicated to social services and his expectations from the society. This conversation is an inspiration for every person to serve the society in any possible form. Host : K L Surya #TALRadioTelugu #SpoorthiKiranalu #BejjipuramYouthClub #YCBIndia #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.