EPISODE · Jun 10, 2024 · 2 MIN
ప్రేమించే మనసు మీదయితే లోకమంతా ఆనందమే !
from TALRadio Telugu · host Touch A Life Foundation
సంతోషం, సంతృప్తి, మనశ్శాంతి... ఈ మూడూ ఉన్న జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మరి దాన్ని సాధించడం ఎలా! చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం ఎలా! మెదడుకు సంబంధించిన ఆలోచన, మనసులో భాగమైన ప్రేమల మధ్య సమన్వయం సాధించడం ఎలా! ఓ రెండు నిమిషాల పాడ్ కాస్టులో ఇన్ని వివరాలూ చెప్పేస్తే ఎలా ఉంటుంది. మరెందుకాలస్యం... మీరే వినండి! Happiness, satisfaction and peace are the requirements of a content life. How to achieve such factors poses biggest challenge. Here is a small talk that reveals some interesting hints about achieving those targets. Host : Geetha #happiness #satisfaction #content #peace #maturity #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
ప్రేమించే మనసు మీదయితే లోకమంతా ఆనందమే !
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.