EPISODE · Jun 8, 2026 · 35 MIN
ప్రకృతి కోసం... లైఫ్ స్టైల్ మార్చుకుందామా? | Special Interview | World Environment Day
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రకృతిని కాపాడటమంటే... మొక్కలు నాటితే సరిపోతుందా?ప్లాస్టిక్‌కు బదులుగా క్లాత్ బ్యాగ్ లు వాడటం... తడి, పొడి చెత్తలను వేరు చేయడం…నీటిని పొదుపుగా వాడుకోవడం…ఇలాంటి… మన రోజువారీ చిన్న చిన్న అలవాట్లే.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని నిరూపిస్తున్నారు… ప్రముఖ పర్యావరణ కార్యకర్త సురేష్ గుప్తా గారు.నిరంతరం ప్రకృతి పరిరక్షణ కోసమే కృషి చేస్తున్న ఆయన… మాటలతోనే కాదు, తన జీవన విధానంతోనే మార్పు ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.World Environment Day సందర్భంగా TALRadio నిర్వహించిన ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో… ఆయన మాటల్ని తప్పక వినండి. అస్సలు మిస్ అవ్వకండి!ప్రకృతిని ప్రేమించడం మాత్రమే కాదు… దాన్ని కాపాడే జీవనశైలిని కూడా అలవాటు చేసుకోవాలి!Is planting trees enough to protect nature?Using cloth bags instead of plastic,segregating wet and dry waste,and conserving water in our daily lives,these small habits make a big difference to the environment, as demonstrated by renowned environmental activist Suresh Gupta.He has been continuously working for environmental protection and shows through his lifestyle that real change begins not just with words, but with action.On the occasion of World Environment Day, don’t miss this special podcast by TALRadio, where he shares powerful insights and experiences.Don’t miss it—listen now!Protecting nature is not just about loving it… it’s about adopting a lifestyle that sustains it.Guest: Suresh GuptaHost: Adarsh#TALRadioTelugu #WorldEnvironmentDay #SureshGupta #EnvironmentalActivist #SaveEnvironment #GoGreen #EcoFriendlyLiving #SustainableLifestyle #PlasticFreeIndia #ClothBag #ClimateAction #NatureLovers #TALRadioPodcast #TeluguPodcast #EnvironmentalPodcast #EcoTips #ActForNature #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
ప్రకృతి కోసం... లైఫ్ స్టైల్ మార్చుకుందామా? | Special Interview | World Environment Day
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.