EPISODE · Jul 9, 2026 · 21 MIN
ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
చెత్తను చూస్తే సమస్య కనిపిస్తుంది...వేరు చేస్తేనే పరిష్కారం తెలుస్తుంది!అంటూ... పర్యావరణ పరిరక్షణ కోసం క్లీన్-అప్ డ్రైవ్స్, జీరో-వేస్ట్ కార్యక్రమాలు, ఎకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న VISVA Sustainable Foundation వ్యవస్థాపకులు వినయ్ గారు ఈ వారం మన 'స్ఫూర్తి కిరణాలు' పాడ్కాస్ట్ లో!అసలు చెత్తను వేరు చేయడం ఎందుకు అంత ముఖ్యం? చిన్న చిన్న అలవాట్లు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటి? మనమే మన ఇంటి నుండి మార్పును ఎలా ప్రారంభించవచ్చు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు...మిస్ అవ్వకండి... తప్పకుండా వినండి!“When you look at waste, you see a problem...When you segregate it, you discover the solution!”This week on our Sphoorthi Kiranalu Podcast, we feature Mr. Vinay, founder of VISVA Sustainable Foundation, who has been actively promoting environmental conservation through clean-up drives, zero-waste initiatives, and eco-friendly lifestyles.Why is waste segregation so important? How do small everyday habits impact the environment? What are some practical alternatives to plastic? And how can each of us begin creating change right from our own homes?Mr. Vinay shares his insights, experiences, and practical ideas on these and many other interesting topics.Don’t miss this inspiring conversation...Be sure to tune in!Guest: VinayHost: Adarsh#TALRadio #SpurthiKiranalu #Vinay #VISVASustainableFoundation #WasteSegregation #Sustainability #EcoFriendly #SaveEnvironment #GoGreen #SustainableLiving
Embed this episode
Ready to play
ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.