EPISODE · Feb 3, 2025 · 18 MIN
ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part -4 | స్పూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
వంగూరి వారి జీవిత ప్రయాణంలో భాగంగా, అయన టెక్సాస్ రాష్ట్రం ఎలా వచ్చారు? అక్కడ తెలుగు వారిని ఎలా కలుసుకున్నారు? తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ఎలా ఆవిర్భవించింది? దానికి ఎవరెవరు సహకరించారు? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. Dr. Vanguri shares his journey to Texas, how he connected with the Telugu community, and the origins of the Telugu Cultural Association (TCA) with key contributors in this insightful podcast. Host : Renusree Guest : Vanguri Chitten Raju #TALRadioTelugu #SpoorthiKiranalu #TeluguCommunity #Texas #CulturalHeritage #TCA #InspiringJourney #TouchALife #TALRadio #TALPodcasts
Embed this episode
Ready to play
ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part -4 | స్పూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.