EPISODE · Jun 10, 2024 · 21 MIN
ప్రతి మనిషీ ఓ ఆవిష్కర్త కావాలి | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారంగా ఓ ఆవిష్కరణ ఉంటే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి ఏదో ఒకటి కనుగొంటారు కూడా. కానీ దాన్ని ముందుకు తీసుకు వెళ్లేదెలా! తన జీవనోపాధిగా మార్చుకునేదెలా! అన్న విషయం మీద అంతులేని అయోమయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన ఈ విషయంలోనే అద్భుతాలు చేస్తోంది. ఒక ఆలోచన విజయవంతమైన ఫలితాన్ని అందుకునేలా ఆవిష్కర్తలకు... ముఖ్యంగా గ్రామీణ, విద్యార్థి రంగాల్లో ఉన్నవారు, సామాజిక ఆవిష్కరణలు చేసేవారికి అండగా నిలుస్తోంది. ఈ సంస్థ గురించి, దాని బాధ్యులలో ఒకరైన సోహెల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం! Innovation has been the savior of our civilization. From finding a way out to do things more comfortably to finding a solution for social problem… innovations have been the guiding force of humanity. This is exactly the reason why TSIC is encouraging, supporting and walking along with innovators to turn their vision into a reality. Let’s learn more about the activities of this organisation from one of it’s lead employees Mr. Sohel Khan. Host : K L Surya Guest : Sohel Khan #TALRadioTelugu #SpoorthiKiranalu #TSIC #GrossrootsInnovation #innovation #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
ప్రతి మనిషీ ఓ ఆవిష్కర్త కావాలి | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.