ప్రతి రచనకు ఓ ప్రయోజనం ఉండాలి! తలుపూరు వెంకట రామకృష్ణ - Part 1 | మన రచయితలు - 29 episode artwork

EPISODE · Aug 31, 2023 · 28 MIN

ప్రతి రచనకు ఓ ప్రయోజనం ఉండాలి! తలుపూరు వెంకట రామకృష్ణ - Part 1 | మన రచయితలు - 29

from TALRadio Telugu · host Touch A Life Foundation

బాలసాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు… విజ్ఞానం కూడా. బాలసాహిత్యం పిల్లలకు మాత్రమే కాదు… పిల్లల గురించి ఆలోచించే, వారి పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిదీ కూడా! ఈ విషయం తెలిసినవారు కాబట్టే తలుపూరు వెంకట రామకృష్ణ అరుదైన బాలసాహిత్యాన్ని సృజిస్తున్నారు. కథలు, వైజ్ఞానిక వ్యాసాలు, గేయాల ద్వారా తన అనుకున్న ప్రయోజనాన్ని సాధిస్తున్నారు. సాహిత్యం పట్ల నిబద్ధత, స్పష్టమైన అభిప్రాయాలు ఉన్న తలుపూరి రామకృష్ణగారితో ఈవారం మన రచయితలు కార్యక్రమం. Children's Literature isn’t just about fun and time passing. It’s about inculcating values and imparting skills. Here is a writer who acknowledges such importance and is working on it. Talupuri Venkata Ramakrishna is a recognized name in Telugu Children's Literature. Known for his dedication towards children's literature, he is going to share some interesting thoughts. Host: KL Surya #talradiotelugu #manarachayitalu #Talupuru #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Aug 31, 2023

Embed this episode

Ready to play

ప్రతి రచనకు ఓ ప్రయోజనం ఉండాలి! తలుపూరు వెంకట రామకృష్ణ - Part 1 | మన రచయితలు - 29

0:00 28:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 28 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 31, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!