EPISODE · Mar 12, 2024 · 30 MIN
ప్రతి సంభాషణ ఓ జీవితపాఠం – అంజలి | విజేత - 1
from TALRadio Telugu · host Touch A Life Foundation
తెలుగులో ఇంటర్వ్యూలను ఆసక్తిగా గమనించేవారికి అంజలిగారి పేరు సుపరిచితం. పేరు విని గుర్తుపట్టకపోయినా, తన రూపం చూస్తే ఎన్నో యూట్యూబ్ ఇంటర్వ్యూలు గుర్తుకు వచ్చేస్తాయి. తెలియని వ్యక్తుల గురించి తెలుసుకుని తీరాల్సిన జీవిత అనుభవాలు, తెలిసిన వ్యక్తుల నుంచి తెలియని బతుకు పాఠాలు తన ప్రశ్నలతో రాబట్టగల మంచి యాంకర్ అంజలి. మరి తన ప్రయాణం వెనుక ఉన్న మజిలీలు ఏమిటి? తన ఇంటర్వ్యూల నుంచి తనే తెలుసుకున్నదేమిటి? రండి అంజలిగారితో మాట్లాడి తెలుసుకుందాం! The name Anjali is well known among Telugu viewers who are interested in youtube intereviews. With her deep knowledge, perfect research and precise questions… she is known to extract inspiration from the unsung lives and life lessons from celebrities. Here is an interview where she is going to share her journey as an anchor and the insights she received during her interviews. Host: Rama Iragavarapu Guest: Anjali #talradiotelugu #Vijetha #IdreamAnjali #RamaIragavarapu #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
ప్రతి సంభాషణ ఓ జీవితపాఠం – అంజలి | విజేత - 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.