EPISODE · May 30, 2024 · 27 MIN
ప్రతి ఊరి పేరూ… చరిత్ర చెప్పే కబురు | వాండ్రంగి కొండలరావు | మన రచయితలు - 55
from TALRadio Telugu · host Touch A Life Foundation
కాకి అనే ఊరి పేరు వినిపిస్తే… కాస్త హాస్యంగా తోస్తుంది. కానీ దాని వెనకాల ఓ ఆశ్చర్యకరమైన కథ ఉందని తెలిస్తే. దీర్ఘాసి లాంటి ఊరి పేర్ల వెనక గొప్ప చరిత్ర కనిపిస్తే! మనం గమనించాలే కానీ ప్రతీ ఊరి పేరూ ఓ కథ చెబుతుంది. ప్రతి గ్రామనామం వెనకా అబ్బురపరిచే విశేషమేదో ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వాతావరణం, జీవనశైలి, పశుపక్ష్యాదులు… ఇలా ఓ ఊరి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. వీటిని పరిశోధించి, గ్రంథస్తం చేయడమే తన వ్యాపకంగా అలవర్చుకుని అందులో అరుదైన ప్రయాణం చేస్తున్నారు వాండ్రంగి కొండలరావుగారు. ఆయనతో మన రచయితలు కార్యక్రమం! Toponymy is rare subject that deals with names of places. Toponymy believes that every name is unique and has a history hidden behind it. Vandrangi Kondalrao who is a teacher by profession and journalist by passion has started a unique journey in Toponymy and is making commendable impact. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #vandrangikondalrao #touchalife #talradio
Embed this episode
Ready to play
ప్రతి ఊరి పేరూ… చరిత్ర చెప్పే కబురు | వాండ్రంగి కొండలరావు | మన రచయితలు - 55
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.