EPISODE · Aug 12, 2025 · 34 MIN
ప్రతిభకు పదును పెట్టండి - వంటల్లో సూర్యలక్ష్మి గారి చిట్కాలు- సూర్యలక్ష్మి గారు Part 2 | విజేత
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రతి ఒక్కరి లో ఏదో ఒక ప్రత్యేకమైన నైవుణ్యం ఉంటుంది. దానిని బయటకు తీసినపుడే ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించగలుగుతాం. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ముందుకు ప్రయాణించినపుడే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంటూ… మనకున్న ప్రతిభను వంటల ద్వారా ఎలా బయటపెట్టాలి? ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడంలో మన ఆలోచనలను ఎలా ఉపయోగించాలి? వంటి విషయాలను ఈ పాడ్కాస్ట్ లో సూర్యలక్ష్మి గారు వివరిస్తున్నారు. తప్పక వినండి మీరుకూడా మీమీ రంగాలలో విజేతలుగా నిలవండి!Everyone has a unique talent, and success comes when we recognize and use it. In this podcast, Suryalakshmi shares how to showcase our skills through cooking and create healthy meals with creativity.Host : RenusreeGuest : SuryaLakshmi, Lakshmi's Healthy Recipes#TALRadioTelugu #DiscoverYourTalent #HealthyCooking #CreativeMeals #InspirationPodcast #SuccessMindset #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
ప్రతిభకు పదును పెట్టండి - వంటల్లో సూర్యలక్ష్మి గారి చిట్కాలు- సూర్యలక్ష్మి గారు Part 2 | విజేత
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.