EPISODE · Feb 2, 2026 · 36 MIN
"పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview
from TALRadio Telugu · host Touch A Life Foundation
పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరం కోసం మనం చేయాల్సిన కృషిని గుర్తుచేసే ఈ విశేషాలను తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!We often hear many talks about protecting the environment. But Suraksha Foundation is turning these words into action and working responsibly for a better future. In this podcast, the founder and Chief Facilitator Prasad Jaladi shares his journey as a social entrepreneur, the positive changes he is bringing to environmental protection, and the various initiatives taken up through Suraksha. These insights remind us of the efforts we must make for the next generation. Do listen, don’t miss it!Host: Renu SreeGuest: Prasad Jaladi#TALRadioTelugu #SocialEntrepreneur #GreenFuture #SaveNature #SustainableLiving #ClimateAction #EcoResponsibility #ForNextGeneration #EnvironmentalAwareness #ChangeMakers #InspiringStories #TALRadio #TouchALifeFoundation
NOW PLAYING
"పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m