EPISODE · Dec 9, 2024 · 22 MIN
ప్రయత్నం చెయ్యాలి .. మనం చేస్తున్న పనిని ఎంజాయ్ చెయ్యాలి .. అప్పుడే విజయం సాధించగలం | మా ఊరు - 12
from TALRadio Telugu · host Touch A Life Foundation
గోదావరి... ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది.. గోదావరి అందాలు, గోదారొళ్ల అభిమానం, ఆప్యాయత, మర్యాదలు.. ఇలా ఎన్నో.. అలాంటి గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన భాను రేఖ దాట్ల గారిని ఈ వారం మా ఊరు కార్యక్రమంలో కలుసుకుందాం. ఇంస్టాగ్రామ్ influencer గా ఎలా అయ్యారు? తల్లిదండ్రులు మరియు భర్త ప్రోత్సాహం తన విజయానికి ఎలా సహకరించాయి? తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వినేద్దామా? Bhanu Rekha Datla, a proud daughter of the Godavari region, shares her journey as an Instagram influencer, cherished childhood memories, and the unwavering support of her family. Host : Usha Guest : BhanuRekha Datla #TALRadioTelugu #MaaOoru #GodavariVibes #InfluencerJourney #FamilySupport #ChildhoodMemories #TouchAlife #TALRadio #TALPOdcast
Embed this episode
Ready to play
ప్రయత్నం చెయ్యాలి .. మనం చేస్తున్న పనిని ఎంజాయ్ చెయ్యాలి .. అప్పుడే విజయం సాధించగలం | మా ఊరు - 12
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.