పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు Part -2 | TALTalks - 2 episode artwork

EPISODE · Jul 26, 2025 · 32 MIN

పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు Part -2 | TALTalks - 2

from TALRadio Telugu · host Touch A Life Foundation

చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా నిరూపించిన రఘురాం గారితో గత వారం మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా రఘురాం గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు ఈ రీడ్ ఇండియా సెలెబ్రేషన్స్ ఎప్పుడు, ఎలా ప్రారంభమయ్యింది? అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు? అసలు చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. వినండి. In this week's podcast, Raghuram continues sharing the inspiring journey of Read India Celebrations—how it all began, how Amitabh Bachchan became the brand ambassador, and the transformative power of reading. Discover how reading can turn ordinary people into leaders.Host: BhavanaGuest : Raghuram Ananthoju#TALRadioTelugu #ReadIndiaCelebrations #PowerOfReading #RaghuramInterview #InspiringStories #LeadershipThroughReading #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jul 26, 2025

Embed this episode

Ready to play

పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు Part -2 | TALTalks - 2

0:00 32:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 32 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 26, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!