EPISODE · Feb 15, 2024 · 20 MIN
పుట్టిన ఊరిని ప్రపంచం గుర్తించాలని! | రాధిక మంగిపూడి (రెండవ భాగం) | మన రచయితలు - 39
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన రచయితలు సిరీస్లో భాగంగా ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడిగారితో జరుగుతున్న సంభాషణ ఇది. గత వారం తన సాహితీ ప్రయాణం గురించి ఎన్నో విశేషాలు పంచుకున్న రాధికగారు ఈ ఎపిసోడ్లో… సింగపూర్లో తెలుగు భాషను ప్రచారం చేసేందుకు జరిగిన ఆసక్తికరమైన విషయాలను చెప్పబోతున్నారు. అలాగే తన సొంత ఊరి గురించి మొదలుపెట్టిన ఓ ఫేస్ బుక్ గ్రూప్… వేల మనసుల్ని గెలుచుకున్న సామాజిక సేవగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం. Here is the second part of our conversation with renowned Telugu writer Radhika Mandipudi. After sharing her interesting association with literature in the first part, Radhika is going to reveal her experiences with cultural associations in Singapore and how a facbook group has turned into amazing social work. Host : K L Surya #TALRadioTelugu #ManaRachayitalu #RadhikaMangipudi #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
పుట్టిన ఊరిని ప్రపంచం గుర్తించాలని! | రాధిక మంగిపూడి (రెండవ భాగం) | మన రచయితలు - 39
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.