ప్యార్ కియా తో డర్నా క్యా ...రచయిత షకీల్ బదాయూనీ | సాహితీ స్రవంతి - 50  episode artwork

EPISODE · Dec 16, 2023 · 26 MIN

ప్యార్ కియా తో డర్నా క్యా ...రచయిత షకీల్ బదాయూనీ | సాహితీ స్రవంతి - 50

from TALRadio Telugu · host Touch A Life Foundation

షకీల్ బదాయూనీ తొలి తరం బాలీవుడ్ గేయ రచయితల్లో ఒకరు. జీవితాన్ని వేధించే కష్టాన్నయినా, మనసును హత్తుకునే ప్రేమైనూనా గాఢమైన గీతంగా మార్చినవాడు. గజల్స్ ని కూడా సినీ సాహిత్యంగా మార్చిన ప్రతిభ తనది. హిందీ సినిమా ఉన్నంతవరకూ పాడుకునే ప్యార్ కియా తో డర్నా క్యా లాంటి ఎన్నో గీతాలు తను రాసినవే. సినీగీతాలతో పాటు ముషాయిరాలు, కవిత్వం, గజల్స్ లాంటి ఎన్నో ప్రక్రియల ద్వారా సాహితీ అభిమానుల మనసు చూరగొన్న ఈ అరుదైన రచయిత గురించి. Shakeel Badayuni is one of the early generation lyric writers in Bollywood known for his astounding works such as Baiju Bawra, Mother India and Mughal-e-Azam. Shakeel isn’t just a lyric writer. He is known for his heart warming poems and Ghazals. Here is more about this unique writer. Host : Varala Anand #talradiotelugu #sahithisravanthi #ShakeelBadayuni #MughalEAzam #motherindia #varalaanand #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Dec 16, 2023

Embed this episode

Ready to play

ప్యార్ కియా తో డర్నా క్యా ...రచయిత షకీల్ బదాయూనీ | సాహితీ స్రవంతి - 50

0:00 26:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 26 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 16, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!