EPISODE · Jul 8, 2024 · 4 MIN
రైల్ పోలీస్ స్కూల్ - పోలీస్ లే టీచర్స్ ఇక్కడ..
from TALRadio Telugu · host Touch A Life Foundation
సాధారణం గా పోలీస్ లని చూస్తే పిల్లలు భయపడతారు కదా!కానీ రైల్ పోలీస్ స్కూల్ లో పిల్లలకి మాత్రం పోలీస్ లు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే వాళ్లే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. ఏ ఆధారం లేని పిల్లలకి మంచి చదువు నేర్పించి వాళ్ళ భవిష్యత్తు ని తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్న బీహార్ లోని ముజఫర్ పూర్ రైల్ పోలీస్ స్కూల్ గురించి ఈ పోడ్కాస్ట్ లో వినచ్చు. Host : K L Surya #TALRadioTelugu #RailPoliceSchool #Bihar #PoliceAsTeacher #Inspiration #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
రైల్ పోలీస్ స్కూల్ - పోలీస్ లే టీచర్స్ ఇక్కడ..
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.