రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు - సేవా స్పూర్తి ఫౌండేషన్ | Special Interview With Vijay Bhaskar Vonguru  episode artwork

EPISODE · Sep 13, 2025 · 39 MIN

రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు - సేవా స్పూర్తి ఫౌండేషన్ | Special Interview With Vijay Bhaskar Vonguru

from TALRadio Telugu · host Touch A Life Foundation

రైతుల అభివృద్ధే లక్ష్యంగా, సేంద్రీయ వ్యవసాయం, నూనె గింజలు, పప్పులు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తున్న సంస్థ సేవా స్పూర్తి ఫౌండేషన్. వీరు ఎంతో మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, పంటల సాగు గురించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఫౌండేషన్ చేసే ఎన్నో రకాల పనుల గురించి, అవగాహనా కార్యక్రమాల గురించి ఈ ఫౌండేషన్ స్థాపకులు విజయ్ వంగూరు గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. మరి మీరు కూడా ఈ సంస్థ నిర్వహించే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!This podcast highlights the inspiring work of Seva Spurthi Foundation, which is empowering farmers through organic farming, modern agricultural practices, and training programs. Founder Vijay Vangooru shares how the foundation is transforming farmers’ lives and promoting sustainable growth.Host : RenusreeGuest : Vijay Vonguru#TALRadioTelugu #SustainableFarming #FarmerEmpowerment #OrganicAgriculture #CommunityDevelopment #InspiringStories #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Sep 13, 2025

Embed this episode

Ready to play

రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు - సేవా స్పూర్తి ఫౌండేషన్ | Special Interview With Vijay Bhaskar Vonguru

0:00 39:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 39 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 13, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!