EPISODE · Jul 18, 2024 · 32 MIN
రచన అనేది ఒక సామాజిక బాధ్యత! | కె.గీత | మన రచయితలు - 62
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రముఖ రచయిత్రి కె.గీత గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. గీతగారి పేరు వినగానే చాలామందికి నెచ్చెలి అంతర్జాల పత్రిక గుర్తుకు వస్తుంది. ఈ పత్రిక వెనకాల ఉన్న లక్ష్యం గురించీ, దాని ప్రయాణం గురించీ మనతో పంచుకుంటున్నారు గీతగారు. అంతేకాదు. తెలుగు రచయితల కోసం నడుపుతున్న వెబ్ సైట్ గురించీ, సాహితీ వేదికలతో తన అనుబంధం గురించి చెప్పబోతున్నారు. తన గీతామాధవి మూవీస్, పాటలు, రేడియో షోస్.. ఇలా ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన కబుర్లెన్నో పంచుకుంటున్నారు. Here is the second part of our conversation with renowned writer K.Geeta wherein she is going to reveal some interesting facts about her Neccheli Internet magazine, Geeta Madhavi movies, Radio shows and a lot more. Let’s also hear her take on present literature and the importance of literary organizations. Host : K L Surya Guest : K Geetha #TALRadioTelugu #Neccheli #KGeeta #ManaRachayitalu #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
రచన అనేది ఒక సామాజిక బాధ్యత! | కె.గీత | మన రచయితలు - 62
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.