EPISODE · Aug 1, 2024 · 28 MIN
రచన లక్ష్యం ఆలోచింపచేయటమే !| దీర్ఘాసి విజయభాస్కర్ - Part 2| మన రచయితలు - 64
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రముఖ రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ గారితో జరిపిన సంభాషణలోని రెండో భాగమిది. తన నాటకాలు ప్రేక్షకుల మీద చూపిన అనూహ్యమైన ప్రభావం, నాటక ప్రదర్శనల్లో అనుభవాలు లాంటి ఎన్నో విషయాలను విజయభాస్కర్ గారు మనతో పంచుకుంటున్నారు. ఇప్పటి సాహిత్యం మీద తన విశ్లేషణతో పాటుగా సీనియర్ రచయితగా ఇప్పటి రచయితలకు, పాఠకులకు తన సలహాను కూడా ఇస్తున్నారు. విలువలతో కూడిన రచనలు చేసిన ఓ మంచి రచయిత చెప్పే మాటలివి. ప్రతి సాహిత్యాభిమానీ వినాల్సిన అభిప్రాయాలివి! host : K L Surya #TALRadioTelugu #ManaRchayithalu #TeluguLiterature #DeerghasiVijayaBhaskar #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
రచన లక్ష్యం ఆలోచింపచేయటమే !| దీర్ఘాసి విజయభాస్కర్ - Part 2| మన రచయితలు - 64
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.