EPISODE · Mar 14, 2024 · 22 MIN
రచయిత ఎదిగేలా… విమర్శ ఉండాలి! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 47
from TALRadio Telugu · host Touch A Life Foundation
యువ రచయిత కె.వి.మన్ ప్రీతమ్ తో జరిగిన సంభాషణలో ఇది రెండో భాగం. చాలా ప్రశ్నలే ఇందులో వినిపిస్తాయి. ఇప్పటి తరంలో విమర్శ తగ్గిపోతోందా, దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉంది, అసలు విమర్శ ఎలా ఉండాలి, ఆన్లైన్‌లో రచనలు చేయడం వల్ల కథల్లో నాణ్యత తగ్గిపోతోంది అనేదానికి తన అభిప్రాయం, అసలు తను రచనల కోసం రోజువారీ సమయాన్ని ఎలా కేటాయిస్తారు, ఒక కథ రాయాలనుకున్నాక దాని వెనకాల ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్లో తన అభిప్రాయం విందాము. This is the second part of the conversation with younger writer K.V.Manpreetam wherein he shares his interesting opinions about the importance of criticism, effect of online publications on quality of a writing and a lot more. Manpreetam also shares his strategy behind starting and writing a story. A must listen. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #manpreetam #talpodcasts #touchalife #talradio
Embed this episode
Ready to play
రచయిత ఎదిగేలా… విమర్శ ఉండాలి! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 47
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.